Current Affairs: సెప్టెంబ‌ర్ 3వ తేదీ.. టాప్ కరెంట్ అఫైర్స్ ఇవే!

UPSC సివిల్స్, APPSC, TSPSC గ్రూప్స్‌, RRB, బ్యాంక్‌, SSC త‌దిత‌ర‌ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌కు సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.

వీటికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలుసుకునేందుకు వాటిపై క్లిక్ చేయండి.

➤ Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒకే రోజు ఏడు పతకాలు

➤ Chandegave: స‌బ్‌మెరైన్స్ ఫ్లాగ్ ఆఫీస‌ర్‌గా చందేగేవ్

➤ Badminton Tournament: అదరగొట్టిన ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులు.. ఒకే వ్య‌క్తికి రెండు టైటిల్స్!

➤ Agricultural Projects: ఆహారభద్రత లక్ష్యంతో.. 7 పథకాలకు కేంద్రం ఆమోదం.. ఆ పథకాలివే..

➤ Infrastructure Award: విశ్వ స‌ముద్ర గ్రూప్‌న‌కు ఇండియా ఇన్‌ఫ్రా అవార్డు

➤ Vande Bharat: వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ వచ్చేసింది.. ఇందులో ఉండే సౌకర్యాలు ఇవే..

 Anti Rape Bill: ‘అపరాజిత’.. మహిళలను కాపాడేందుకు చారిత్రాత్మక బిల్లు..

➤ NASA: మానవులు సృష్టించిన మొట్టమొదటి ఉల్కాపాతం.. భూమిపైకి చేరుకునే అవకాశం

➤ Supreme Court: సుప్రీంకోర్టు కొత్త జెండా, చిహ్నాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

#Tags