Skip to main content

Management Trainee Posts : పీడీఐఎల్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

నోయిడాలోని ప్రాజెక్ట్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌(పీడీఐఎల్‌) పీడీఐఎల్‌ కార్యాలయాలు/ప్రాజెక్ట్‌ సైట్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు  కోరుతోంది.
Management Trainee job openings at PDIL Noida  PDIL Noida recruitment notice for Management Trainees  PDIL Management Trainee application invitation PDIL Noida office and project site job opportunities Management Trainee positions available at PDIL Management trainee posts at Projects and Development India Limited

     మొత్తం పోస్టుల సంఖ్య: 22.
     పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ప్రాసెస్‌–కెమికల్‌)–10, రెగ్యులర్‌ పోస్టులు (ఫైనాన్స్‌/హెచ్‌ఆర్‌/మెకానికల్‌/సివిల్‌)–12.
     అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ, గేట్‌–2024 స్కోరు, సీఏ/ఐసీడబ్ల్యూఏ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 
     ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 16.08.2024.
     ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.09.2024.
     వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్‌ మొదటి లేదా రెండో వారం 2024.
     ఇంటర్వ్యూ వేదిక: పీడీఐఎల్‌ భవన్, నోయిడా.
     వెబ్‌సైట్‌: https://www.pdilin.com

Cochin Shipyard Recruitments : ముంబైలోని కొచ్చిన్ షిప్ యాడ్‌లో వివిధ ఉద్యోగాలు.. 

Published date : 03 Sep 2024 03:37PM

Photo Stories