Job Mela: ఈనెల 22న జాబ్‌మేళా.. వీళ్లే అర్హులు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నిడదవోలు ఎస్వీఆర్కే ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వ హించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎం.కొండలరావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని అన్నారు. అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Mega Job Mela: 1000కి పైగా ఉద్యోగాలు.. మెగా జాబ్‌మేళా
అర్హత: ఎంకాం, ఎంబీఏ, డిగ్రీ, ఫార్మసీ, ఇంటర్, పదో తరగతిలో ఉత్తీర్ణత
వయస్సు: 19- 35 ఏళ్లలోపు అర్హులు
Guest Lecturer Jobs: డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు.. చివరి తేదీ ఇదే
జాబ్‌మేళా లొకేషన్: నిడదవోలు ఎస్వీఆర్కే ప్రభుత్వ కళాశాల
ఇంటర్వ్యూ తేది: ఈనెల 22
మరిన్ని వివరాల కోసం: 96760 52454, 73967 40041 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Tags
- Job mela
- Job Mela for freshers candidates
- Jobs 2024
- Job Mela 2024 for Freshers
- Mega Job Mela 2024 for Freshers
- Job Mela 2024 for Freshers in ap
- AP Job Mela 2024 for Freshers
- Mini Job Mela
- mega job mela news
- mega job mela updates
- Job Fair Announcement
- latest jobs
- Latest Jobs News
- latest jobs in telugu
- latest job notifications
- JobRecruitmentEvent
- latest jobs in 2024
- sakshieducation latest jobs in 2024
- sakshieducationlatest jobs in 2024
- Sakshi Education News
- Sakshi Education Newss
- latest sakshi education news
- Telugu job mela news
- latets job mela news
- Latest job mela news
- job fair news in telugu
- latest job updates
- job updates latest
- Nidadavolujobs
- Skill Development
- JobFair2024
- Scrk Government College
- Employment Fair in AP