Infrastructure Award: విశ్వ సముద్ర గ్రూప్‌నకు ఇండియా ఇన్‌ఫ్రా అవార్డు
Sakshi Education
మౌలిక వసతుల అభివ`ద్ధికి సంబంధించి విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థ ప్రతిష్టాత్మక డౌవర్స్ ఇంపాక్ట్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అవార్డును దక్కించుకుంది.
న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో గ్రూప్ ఈడీ శివదత్త్ దాస్‌కు కేంద్ర రహదారి రవాణా, హైవేలశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ పురస్కారాన్ని అందించారు.
రహదారులు, సాగు ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్ట్ రన్‌వేలు తదితర సంక్లిష్టమైన ప్రాజెక్టులకు నిర్మించడంలో సంస్థ సామర్థ్యాలకు ఈ అవార్డు నిదర్శనమని దాస్ పేర్కొన్నారు. వివిధ విభాగాల వ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న అతి తక్కువ ఇన్‌ఫ్రా కంపెనీల్లో ఇదొకటి.
National Awards: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్న 16 మంది వీరే..
Published date : 04 Sep 2024 09:11AM