PG Courses In Kakatiya University: ఈనెల 28 నుంచి కాకతీయ యూనివర్శిటీలో దూరవిద్య పీజీ తరగతులు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య కేంద్రం పీజీ కోర్సుల తరగతులు ఈనెల 28 నుంచి నిర్వహించనున్నట్లు ఎస్‌డీఎల్‌సీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రాంచంద్రం సోమవారం ప్రకటనలో తెలిపారు.
Schools Holidays Due to Heavy Rain: బ్రేకింగ్ న్యూస్.. భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు
ఎంఏ, ఎంకాం ప్రథమ సెమిస్టర్ విద్యార్థులకు, ఇయర్ వైజ్ స్కీంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కాంటాక్ట్ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఏ (పొలిటికల్ సైన్స్), ఇంగ్లిష్, సోషియాలజీ, ఎంకాంతరగతులు దూరవిద్య కేంద్రంలోనే ఉంటాయని వెల్లడించారు.
#Tags