20, 000 Jobs: మెగా జాబ్‌మేళా
నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థలతో కలిసి Andhra Pradesh State Skill Development Corporation (APSSDC) సంయుక్తంగా జూలై 23, 24 తేదీల్లో విజయవాడలో Mega Job Fair నిర్వహిస్తోంది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా వీఆర్ సిదార్థ, పీవీపీ సిదార్థ కళాశాలల్లో లోకేశ్వర ఆరాధన పేరుతో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో ఎస్ సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో 200 కంపెనీలు పాల్గొంటున్నాయని, పదో తరగతి నుంచి పీజీ చదివిన వారు ఈ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా 20,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
చదవండి:
#Tags