Skip to main content

ఆహార భద్రతాధికారి పోస్టులకు దరఖాస్తులు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెన్టివ్‌ మెడిసిన్‌ పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరీస్‌ అండ్‌ ఫుడ్‌ (హెల్త్‌) అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో 24 ఆహార భద్రతాధికారి పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ జూలై 21న నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Applications for the posts of Food Safety Officer
ఆహార భద్రతాధికారి పోస్టులకు దరఖాస్తులు

ఈ ఉద్యోగానికి అర్హతలు, ఇతర వివరాలను Telangana State Public Service Commission (TSPSC) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 29 నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. మరిన్ని వివరాలకు పూర్తి నోటిఫికేషన్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని పరిశీలించాలని స్పష్టం చేసింది.

చదవండి: 

Published date : 22 Jul 2022 05:10PM

Photo Stories