పాఠశాల విద్య సిబ్బందినే ఏపీసీలుగా నియమించాలి

సాక్షి, అమరావతి: సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లుగా పాఠశాల విద్యాశాఖ సిబ్బందినే నియమించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు, తమ్మినాన చందనరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాలకు ఏపీసీ లను ప్రభుత్వం నియమించిందని, వారిలో ఒక్కరూ పాఠశాల విద్యకు చెందిన వారు లేక పోవడం శోచనీయమని డిసెంబ‌ర్ 23న‌ ఓ ప్రక టన విడుదల చేశారు.
చదవండి: Agniveer Vayu Jobs: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌వాయు ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags