AP Inter Public Exams Time Table 2024 : ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైమ్ టేబుల్ ఇదే.. ఏఏ పరీక్ష ఎప్పుడంటే..?
ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు జరుగనున్నాయి. ఈ సారి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం మొత్తం కలిపి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీ ఇంటర్ 1st & 2nd Year 2024 Timetable ఇదే..
పరీక్ష తేదీ | ఫస్ట్ ఇయర్ | పరీక్ష తేదీ | సెకండ్ ఇయర్ |
March 1 |
PART-II 2nd Language Paper-I |
March 2 |
PART-II 2nd Language Paper-II |
March 4 |
PART-I English Paper-I |
March 5 |
PART-I English Paper-II |
March 6 |
Civics Paper - 1 |
March 7 |
Civics Paper - II |
March 9 |
History Paper - 1 |
March 11 |
History Paper - II |
March 12 |
Economics Paper - 1 |
March 13 |
Economics Paper - II |
March 14 |
Commerce Paper - 1 Sociology Paper - 1 Fine Arts Music Paper-1 |
March 15 |
Commerce Paper - II Sociology Paper - II Fine Arts Music Paper-II |
March 16 |
Public Administration Paper- I Logic Paper - 1 Bridge Course Mathematics Paper - 1 |
March 18 |
Public Administration Paper- II Logic Paper - II Bridge Course Mathematics Paper - II |
March 19 |
Modern Language Paper- I Geography Paper - 1 |
March 20 |
Modern Language Paper- II Geography Paper - II |