NHB Recruitment 2024 : ఎన్‌హెచ్‌బీలో వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

న్యూఢిల్లీలోని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌(ఎన్‌హెచ్‌బీ).. కాంట్రాక్ట్‌/రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 48
పోస్టుల వివరాలు
»    రెగ్యులర్‌ పోస్టులు: జనరల్‌ మేనేజర్‌(స్కేల్‌ 7)–01, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(స్కేల్‌5)–01, డిప్యూటీ మేనేజర్‌(స్కేల్‌2)–03, అసిస్టెంట్‌ మేనేజర్‌(స్కేల్‌1)–18.
»    కాంట్రాక్ట్‌ పోస్టులు: చీఫ్‌ ఎకనామిస్ట్‌–01, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌–10, ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌–12, ప్రోటోకాల్‌ ఆఫీసర్‌–01, అప్లికేషన్‌ డెవలపర్‌–01.
»    అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, సీఏ/ ఐసీడబ్లూఏఐ /ఐసీఏఐ/సీఎఫ్‌ఏ/ ఎంబీఏ(ఫైనాన్స్‌), బీఈ, బీటెక్‌ (సీఎస్‌/ఐటీ) /ఎంసీఏ/ ఎంటెక్‌(సీఎస్‌ /ఐటీ)/బీఎస్సీ(సీఎస్‌/ఐటీ)/ఎంఎస్సీ(సీఎస్‌/ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ప్రారంభతేది: 29.06.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.07.2024.
»    వెబ్‌సైట్‌:https://nhb.org.in

Apprentice Posts at PNB : పీఎన్‌బీ శాఖల్లో అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. ఎక్క‌డ‌?

#Tags