Skip to main content

Apprentice Posts at PNB : పీఎన్‌బీ శాఖల్లో అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. ఎక్క‌డ‌?

న్యూఢిల్లీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం, హ్యూమన్‌ రిసోర్సెస్‌ డివిజన్‌లో.. దేశవ్యాప్తంగా పీఎన్‌బీ శాఖల్లో అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు  కోరుతోంది.
Bank job opportunity at PNB  Banking apprenticeship opportunity  Career opportunity at PNB Apply for PNB apprenticeship  Applications for Apprentice Posts at Punjab National Bank in New Delhi  PNB apprenticeship recruitment

»    మొత్తం ఖాళీల సంఖ్య: 2,700 (ఏపీలో 27, తెలంగాణలో 34 ఖాళీలు).
»    అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 30.06.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    స్టైపెండ్‌: నెలకు రూరల్‌/సెమీ అర్బన్‌ ప్రాంతానికి రూ.10,000, పట్టణ ప్రాంతానికి రూ.1 2,000, మెట్రో ప్రాంతానికి రూ.15,000.
»    శిక్షణ వ్యవధి: ఏడాది.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    పరీక్ష విధానం: ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌(25 ప్రశ్నలు–25 మార్కులు), జనరల్‌ ఇంగ్లిష్‌ (25 ప్రశ్నలు–25 మార్కులు), క్వాంటిటేటివ్‌ అండ్‌ రీజనింగ్‌     ఆప్టిట్యూడ్‌ (25 ప్రశ్నలు–25 మార్కులు), కంప్యూటర్‌ నాలెడ్జ్‌ (25 ప్రశ్నలు–25 మార్కులు). పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు.
»    పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్‌/హిందీ.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 30.06.2024.
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 14.07.2024.
»    ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 28.07.2024.
»    వెబ్‌సైట్‌: https://www.pnbindia.in

APPSC Group 2 Mains 2024 Postponed : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 వాయిదా.. మ‌ళ్లీ ఎప్పుడంటే..?

Published date : 04 Jul 2024 11:24AM

Photo Stories