689 Posts In Forest Department- రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే అటవీశాఖలో ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అటవీ శాఖలో 689 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం పోస్టులు: 689

పోస్టుల వివరాలు: 
1. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌: 37 పోస్టులు
2. ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌: 70
3. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌: 175
4. అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌: 375
5. తన్హదార్‌ : 10
6. టెక్నికల్‌ అసిస్టెంట్‌: 12
7. జూనియర్‌ అసిస్టెంట్‌: 10

వయోపరిమితి: 18-42 ఏళ్లకు మించరాదు.
అర్హత: ఇంటర్మీడియట్‌, డిగ్రీ అర్హత ఉండాలి. 
వేతనం: నెలకు రూ. 45,000/

మరిన్ని వివరాలకు APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

#Tags