689 Posts In Forest Department- రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే అటవీశాఖలో ఉద్యోగాల భర్తీ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అటవీ శాఖలో 689 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 689
పోస్టుల వివరాలు:
1. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్: 37 పోస్టులు
2. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: 70
3. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 175
4. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: 375
5. తన్హదార్ : 10
6. టెక్నికల్ అసిస్టెంట్: 12
7. జూనియర్ అసిస్టెంట్: 10
వయోపరిమితి: 18-42 ఏళ్లకు మించరాదు.
అర్హత: ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత ఉండాలి.
వేతనం: నెలకు రూ. 45,000/
మరిన్ని వివరాలకు APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
Published date : 07 Feb 2024 11:09AM
Tags
- Forest Department
- Forest Department Jobs 2024
- AP Forest Department Jobs 2024
- Forest Department notification
- 689 jobs in forest department
- jobs in forest department
- Forest jobs
- APPSC
- APPSC Jobs
- APPSC Job Notification 2024
- APPSC Jobs News
- appsc jobs 2024 increment
- latest jobs
- Latest Jobs News
- latest jobs in telugu
- Education News
- Andhra Pradesh
- Government Jobs
- ForestDepartment
- notifications
- JobOpportunity
- DirectRecruitment
- sakshi education latest job notifications
- latest jobs in 2024