APPSC Jobs Notification 2024: ఏపీపీఎస్సీలో లైబ్రేరియన్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: మొదటి లేదా ద్వితీయ శ్రేణిలో ఎంఏ/ఎంఎస్సీ/ఎంకాం, ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. డిగ్రీ(బయాలజీ), కంప్యూటరైజ్డ్ డేటాబేస్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.48,440 నుంచి రూ.1,37,220.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 27.03.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:16.04.2024
వెబ్‌సైట్: https://psc.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- APPSC
- APPSC Recruitment 2024
- APPSC Jobs Notification 2024
- state govt jobs
- Librarian Jobs
- AP Medical and Health Subordinate Service
- appsc jobs 2024
- APPSC Librarian Notification 2024
- andhra pradesh govt jobs 2024
- Jobs in APPSC
- Jobs in Andhra Pradesh
- Education News
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- latest jobs in 2024