SBI SEO Notification: లక్షల్లో వేతనం.. ఎస్‌బీఐలో 1040 ఉద్యోగాలు, చివరి తేదీ ఇదే
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 1040 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 833 రెగ్యులర్ పోస్టులు కాగా, 207 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 1040
అర్హత: ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం/సీఏ/సీఎఫ్ఏ/డిగ్రీ/పీజీ డిగ్రీ (కామర్స్/ఫైనాన్స్/ఎకనామిక్స్/మేనేజ్‌మెంట్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్)ఎంఈ/ఎంటెక్/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత
పని అనుభవం: 3-8 ఏళ్ల పని అనుభవం ఉండాలి
IOCL Recruitment : ఇండియన్ ఆయిల్ కార్పేరోషన్ లిమిటెడ్‌లో పోస్టులు.. చివరి తేదీ ఇదే
వయస్సు: సంబంధిత విభాగాన్ని బట్టి 26- 42 ఏళ్ల మధ్య ఉండాలి
వేతనం: సంబంధిత పోస్టును బట్టి ఏడాదికి రూ. 20-44 లక్షలు ఉంటుంది
NTPC Recruitment 2024: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకు పైగానే వేతనం
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ంగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.750.(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు)
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: ఆగస్టు 8, 2024
Tags
- SBI
- SBI Notification
- SBI recruitment
- SBI Recruitment 2024
- sbi recruitment 2024 apply online
- Banking
- Specialist Officers
- 1040 Position
- 1040 bank jobs
- bank jobs in sbi
- SBI Bank Jobs
- bank jobs in 2024
- SBI bank job notification
- Eligible criteria
- ApplyNow
- latest jobs in 2024
- Sakahieducation latest job notifications
- Government job notifications