TSPSC : ఏఈఈ, ఏఈ ఉద్యోగాల‌కు సంబంధించిన స్ట‌డీమెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో..

సాక్షి ఎడ్యుకేష‌న్ :తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ).. పలు ప్రభుత్వ శాఖల్లో.. ఇంజనీరింగ్, టెక్నికల్‌ విభాగాల్లో.. భారీగా ఏఈఈ, ఏఈ కొలువుల భర్తీకి శ్రీకారం చుట్టింది.
AEE & AE Jobs

డిప్లొమా, బీటెక్‌ ఉతీర్ణతతోనే.. ఈ ఉద్యోగాల‌కు పోటీ పడే అవకాశం కల్పిస్తోంది. తాజాగా.. ఏఈఈ, ఏఈ ఉద్యోగాల‌కు  సంబంధించిన స్టడీమెటీరియల్, బిట్‌బ్యాంక్, గైడెన్స్, వీడియోలు, ఆన్‌లైన్ టెస్టుల‌ను మొద‌లైనవి సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో.. ప్రిపేర్ చేయించింది. అలాగే ప్రీవియస్‌ పేపర్స్, మోడ‌ల్ పేప‌ర్స్‌, జీకే, క‌రెంట్ అఫైర్స్ కూడా https://education.sakshi.com/aee వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంకేందుకు ఆల‌స్యం ఇప్పుడే మీ కావాల్సిన స‌మాచారం చూడండి.
                                                                    - ఆల్ ది బెస్ట్

☛TSPSC AEE & AE Jobs : సిల‌బ‌స్ ఇదే..| ఇవి చ‌దివితే చాలా..ఉద్యోగం మీదే..

☛ TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పరీక్ష విధానం, ప్రిపరేషన్‌.. ఇలా

☛ చ‌ద‌వండి: TSPSC 833 Engineering Jobs: ఏఈ, జేటీఓ పోస్ట్‌లు .. విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

#Tags