Skip to main content

TS Polytechnic Lecturer Jobs Certificate Verification 2024 Dates : పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల‌ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుద‌ల‌.. కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సాంకేతిక విద్య శాఖలో భర్తీ చేయనున్న పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన‌ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. అలాగే ఈ పోస్టుల‌కు అర్హులైన అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది.
TSPSC Certificate Verification and Eligibility List  Telangana State Public Service Commission Updates  TSPSC Polytechnic Lecturer Posts in Technical Education Department  TS Polytechnic Lecturer Jobs Certificate Verification 2024 Dates  TSPSC Certificate Verification Schedule for Polytechnic Lecturer Posts

1:2 నిష్పత్తిలో ఈ జాబితాను విడుదల చేశారు. అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 28వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు.., జూలై 01 నుంచి 06వ తేదీ వరకు..,  జూలై 08 నుంచి 09వ తేదీ వరకు మూడు విడ‌త‌లుగా.. నాంపల్లిలోని ఎంజే రోడ్ లోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను చేపట్టనున్నారు.

➤ TS Gurukula Jobs Appointment Date 2024 : శుభ‌వార్త‌.. వివిధ గురుకుల‌ల్లో పోస్టుల భ‌ర్తీ జూలైలోనే.. ఇంకా..

మొత్తం 490 మంది అభ్యర్థులను..
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి వెబ్ ఆప్షన్ల లింకును జూన్ 28 నుంచి జూలై 12వ తేదీ వరకు అభ్యర్థుల కొరకు అందుబాటులో ఉంచనున్నారు. మొత్తం 490 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేశారు. 

 Two Lac Government Jobs 2024 Details in TS : 2 లక్షల ఉద్యోగాలను వెంట‌నే భర్తీ చేయాల్సిందే.. గ్రూప్‌-1లో 1,600, గ్రూప్‌-2లో 2,200, గ్రూప్‌-3లో 3000 పోస్టుల‌ను..

సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొనే అభ్యర్థులు కింది ఒరిజినల్ సర్టిఫికెట్లను మరియు జిరాక్స్ సెట్స్‌ల‌ను వెంట తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది.

పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల‌ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే..

➤ SSC MEMO
➤ STUDY CERTIFICATE
➤ PROVISIONAL & CONVOCATION CERTIFICATES
➤ CASTE CERTIFICATE
➤ NON CREAMY LAYER CERTIFICATE (BC )
➤ NOC FORM FROM EMPLOYER FOR EX SERVICEMEN
➤ EDUCATIONAL QUALIFICATION CERTIFICATES
➤ OTHER ANY CERTIFICATES
➤ PROOF OF AGE FOR RELAXATION
➤ 3 PASSPORT SIZE PHOTOS
➤ EWS CERTIFICATE
➤ 2 SETS ATTESTATION FORMS

 TS Mega DSC 2024 Demand : 25000 ఉద్యోగాల‌తో మెగా డీఎస్సీకి నోటిఫికేష‌న్ ఇవ్వాలి.. లేదంటే..!

Published date : 26 Jun 2024 08:54AM

Photo Stories