Skip to main content

TGPSC Group1 Prelims Answer Key: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ కీ విడుదల..అభ్యంతరాలకు 17 వరకు అవకాశం

Group-1 Prelims examination answer key  Deadline for objections is 17th of this month  Official notification on objection period  TGPSC announcement on basic key review  TGPSC Group1 Prelims Answer Key  Telangana Public Service Commission

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక కీ విడుదల అయ్యింది. ఈ నెల 17 వరకు ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టులకు గాను 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3.02 లక్షల మంది (74 శాతం)ప్రిలిమ్స్ పరీక్షకుఅభ్యర్థులు హాజరయ్యారు.

TSPSC Group-1 Mains Exams Dates 2024: టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఇవే.. ఈ సారి ప్రిలిమ్స్ క‌టాప్ ఇంతే..!

జూన్‌9న 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలను https://websitenew.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ కీతోపాటు ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయనున్నారు. 
 

Published date : 13 Jun 2024 10:52AM

Photo Stories