Skip to main content

TSPSC AEE Selected Candidates List Released: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

AEE recruitment results Telangana 2024  TSPSC AEE notification September 2022  TSPSC AEE Selected Candidates List Released  TSPSC Assistant Executive Engineer selected candidates

తెలంగాణ రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(AEE)పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి 2022, సెప్టెంబర్‌లో నోటిఫికేషన్‌ వెలువడగా దాదాపు రెండేళ్ల తర్వాత ఫలితాలు వెలువడ్డాయి.

Government School Admissions: కార్పేరేట్‌ స్కూల్‌కి ధీటుగా డిమాండ్‌.. ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మీషన్స్‌ కోసం క్యూ కడుతున్న తల్లిదండ్రులు

ఏఈఈ పోస్టులకు మే 9న పరీక్ష నిర్వహించగా, ఈ ఏడాది మార్చి 18న సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. తాజాగా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేశారు. అభ్యర్థులు వారి హాల్‌టికెట్‌ నెంబర్లను TSPSC అఫీషియల్‌ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. 
 

Published date : 15 Jun 2024 12:14PM
PDF

Photo Stories