Gurukul Inter Admissions: గురుకుల కళాశాలలో ఇంటర్‌ ప్రవేశానికి దరఖాస్తులు..

ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తుల వివరాలు ఇలా..

వాల్మీకిపురం: స్థానిక తరిగొండ రోడ్డులోని ఏపీఆర్‌ మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ రమామంజుల తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీ బాలికలు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

YVU Semester Exams: డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో ఆకస్మిక తనిఖీ..!

దరఖాస్తుతో పాటు సంబంధిత జిరాక్స్‌ పత్రాలను నేరుగా గానీ, రిజిస్టర్‌ పోస్టు ద్వారా గానీ పంపవచ్చన్నారు. పదో తరగతి రెగ్యులర్‌గా చదివిన మైనార్టీ బాలికలు మాత్రమే అర్హులన్నారు. దరఖాస్తు ఫారం కోసం http://aprs.apcfss.in ను సంప్రదించాలని సూచించారు.

TS TET Exam Dates Changes 2024 : టీఎస్ టెట్ ప‌రీక్ష‌ తేదీలను మార్చుకోండి .. ఎందుకుంటే..?

#Tags