AGRICET Counseling 2024: అగ్రిసెట్‌ ద్వారా స్పోర్ట్స్‌ కోటా, మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌

AGRICET Counseling 2024

గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో అగ్రిసెట్‌ 2024 ర్యాంకు ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్‌ ప్రవేశాలకు మిగిలిన సీట్ల భర్తీకి, స్పోర్ట్స్‌ కోటాలో సీట్ల భర్తీకి ఫైనల్‌ మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని  రిజిస్ట్రేషన్ డాక్టర్‌  రామచంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

డిగ్రీ అర్హతతో NPCIL విద్యుత్ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు: Click Here

ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి లాంఫాంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు.  వివరాలకు ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

#Tags