Results Released: బీ ఫార్మసీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

విద్యార్థులకు ఫిబ్రవరీలో నిర్వహించిన బీ ఫార్మసీ ఫలితాలను పరీక్ష అధికారులు విడుదల చేశారు. పరీక్షల ఫలితాలు ఈ వెబ్‌సైట్‌లో లభిస్తాయి..

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఫిబ్రవరిలో నిర్వహించిన బీ ఫార్మసీ మూడో సంవత్సరం ఒకటో సెమిస్టర్‌ (ఆర్‌–19) రెగ్యులర్‌, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ మూడో సంవత్సరం ఒకటో సెమిస్టర్‌ (ఆర్‌–15) సప్లిమెంటరీ, బీ ఫార్మసీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌ (ఆర్‌–19), (ఆర్‌–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Online Admissions: ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు

ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ ఈ. కేశవరెడ్డి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ బి.చంద్రమోహన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష ఫలితాలు జేఎన్‌టీయూఏ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

APPSC Group 1 Prelims 2024 Selection Ratio 1: 100 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఎంపిక నిష్పత్తి 1:100..? మెయిన్స్‌కి ఎంత మంది అంటే..?

#Tags