Skip to main content

Yuzvendra Chahal: టీ20 క్రికెట్ చరిత్రలో చాహ‌ల్ అరుదైన రికార్డు!

టీమిండియా స్పిన్న‌ర్‌, రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ టీ20 క్రికెట్ చరిత్రలో మరో అద్భుత ఘనతను సాధించాడు.
Yuzvendra Chahal makes history with 350th T20I wicke   Chahal celebrates milestone wicket against Delhi Capitals  Yuzvendra Chahal becomes first Indian bowler to achieve massive record in T20s

ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను అవుట్ చేసి, టీ20ల్లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

ఈ అద్భుత ఘనతతో చాహల్ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో 11వ స్థానానికి చేరుకున్నాడు. టాప్ 15లో ఉన్న ఏకైక భారతీయ బౌలర్‌గా నిలిచాడు.

చాహల్ ఐపీఎల్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు తీసి ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

ICC Rankings: వన్డే, టీ20ల్లో భారత్ నంబర్ 1.. టెస్టుల్లో ఎన్నో స్థానంలో ఉందంటే..

Published date : 11 May 2024 10:33AM

Photo Stories