ICC Rankings: వన్డే, టీ20ల్లో భారత్ నంబర్ 1.. టెస్టుల్లో ఎన్నో స్థానంలో ఉందంటే..
టెస్టుల్లో మాత్రం భారత్ నంబర్‌వన్ ర్యాంకును కోల్పోయింది. ఆస్ట్రేలియా మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది.
➤ ర్యాంకింగ్స్ వార్షిక సవరణలో 2020-21 ఫలితాల నుంచి వచ్చిన పాయింట్లను తొలగించడంతో ఈ మార్పు చోటు చేసుకుంది.
➤ టెస్టుల్లో ఆస్ట్రేలియా 124 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, భారత్ 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
➤ వన్డేల్లో భారత్ 132 పాయింట్లతో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది.
➤ టీ20ల్లో కూడా భారత్ 142 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
➤ ఇంగ్లాండ్ (109), దక్షిణాఫ్రికా (103) టెస్టుల్లో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Indian Super League: రెండో సారి ఐఎస్‌ఎల్ టైటిల్ సాధించిన జట్టు ఇదే..
మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-5
1. ఆస్ట్రేలియా- 124 రేటింగ్ పాయింట్లు
2. ఇండియా- 120 రేటింగ్ పాయింట్లు
3. ఇంగ్లండ్- 105 రేటింగ్ పాయింట్లు
4. సౌతాఫ్రికా- 103 రేటింగ్ పాయింట్లు
5. న్యూజిలాండ్- 96 రేటింగ్ పాయింట్లు.
మెన్స్ టీమ్ వన్డే ర్యాంకింగ్స్ టాప్-5
1. ఇండియా -122 రేటింగ్ పాయింట్లు
2. ఆస్ట్రేలియా- 116 రేటింగ్ పాయింట్లు
3. సౌతాఫ్రికా- 112 రేటింగ్ పాయింట్లు
4. పాకిస్తాన్- 106 రేటింగ్ పాయింట్లు
5. న్యూజిలాండ్- 101 రేటింగ్ పాయింట్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధంగా ఉన్న ఏడుగురు భారత షట్లర్లు వీరే..
మెన్స్ టీమ్ టీ20 ర్యాంకింగ్స్ టాప్-5
1. ఇండియా- 264 రేటింగ్ పాయింట్లు
2. ఆస్ట్రేలియా- 257 రేటింగ్ పాయింట్లు
3. ఇంగ్లండ్- 252 రేటింగ్ పాయింట్లు
4. సౌతాఫ్రికా- 250 రేటింగ్ పాయింట్లు
5. న్యూజిలాండ్- 250 రేటింగ్ పాయింట్లు