Grama Ward Sachivalayam Jobs: గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్ల పోస్టులు.. ఇంటర్వ్యూల తేదీలు ఇవే..

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలోని 35 మండలాలు, ఏడు మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న 128 గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జేసీ గణేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

నవంబర్ 8న నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. నవంబర్ 13, 14 తేదీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఎంపికై న అభ్యర్థులకు 15న సమాచార లేఖలు పంపుతామన్నారు. 16న శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

చ‌ద‌వండి: Skill College: నైపుణ్య కళాశాల ప్రారంభం

#Tags