Apprentice Drive: పాలిటెక్నిక్ కాలేజీలో అప్రెంటిస్ డ్రైవ్
Sakshi Education
రామన్నపేట: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏఎల్‌పీఎల్‌ఏ కంపెనీ గురువారం అప్రెంటిస్ డ్రైవ్ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. మూడేళ్లుగా ఐదో సెమిస్టర్ చదువుతున్న మెకానికల్, ఎలక్ట్రానిక్ డిప్లొమా విద్యార్థులను ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగంలో అంతర్జాతీయంగా పేరుపొందిన ఏఎల్‌పీఎల్‌ఏ కంపెనీ ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 23 మంది మెకానికల్, 43 మంది ఎలక్ట్రానిక్ విద్యార్థులు ఈఎంపికకు హాజరైనట్లు ఆయన తెలిపారు.
Published date : 04 May 2024 11:21AM
Tags
- Apprentice Drive
- Apprentice Drive in Polytechnic College
- Colleges news
- news
- Today News
- Latest News Telugu
- Breaking news
- Telangana News
- andhra pradesh news
- india news
- trending india news
- Google News
- Warangal Government Polytechnic College activities
- Career Opportunities
- Vocational training
- Skill Development
- Education Updates
- Apprentice recruitment
- sakshieducation updates