Skip to main content

Skill College: నైపుణ్య కళాశాల ప్రారంభం

Inauguration of State Skill College at TTDC, Kadapa by MLC Ramachandra Reddy. Chief guest MLC Ramachandra Reddy addressing the audience at the launch of State Skill College in Kadapa. Golden Valley Chairman NV Ramana Reddy receiving congratulations during the opening of the State Skill College, DRDA PD Anand Naik and former MLC P present at the inauguration of the State Skill College in Kadapa. opening of skill college,Youth employment opportunities highlighted at the launch of Kadapa's State Skill College.

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కేంద్ర గ్రామీణ వికాసాభివృద్ధి శాఖ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో భారత్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ(గోల్డెన్‌ వ్యాలీ గ్రూప్‌) నిర్వహణలో కడప టీటీడీసీలో రాష్ట్ర స్కిల్‌ కాలేజీ సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కళాశాల వల్ల యువతకు ఉద్యోకావకాశాలులభిస్తాయన్నారు. ఈ సందర్భంగా గోల్డెన్‌ వ్యాలీ చైర్మన్‌ ఎన్వీ రమణారెడ్డిని అభినందించారు. డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌ నాయక్‌, మాజీ ఎమ్మెల్సీ పి. సుబ్బారెడ్డి, కడప జిల్లా స్కూల్‌ అ సోసియేషన్‌ ప్రెసిడెంట్‌ గంగయ్య, అపుస్మా రాష్ట్ర సలహాదారు వెంకటరామరెడ్డి పాల్గొన్నారు.

చ‌ద‌వండి: DEO Raghava Reddy: పరీక్షల ప్రశ్నపత్రాలకు 15 లోపు ఫీజు చెల్లించాలి

Published date : 08 Nov 2023 10:47AM

Photo Stories