Government ITI college: ప్రభుత్వ ఐటీఐలో నూతన కోర్సు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కొత్తగా సోలార్ టెక్నీషియన్(ఎలక్ట్రికల్) కోర్సుకు అనుమతి లభించింది.
ఇందులో ప్రవేశాలకు 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఐటీఐ కళాశాలల కన్వీనర్, ప్రిన్సిపాల్ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. ఏడాది కాలపరిమితి కలిగిన ఈ కోర్సులో మొత్తం 40సీట్లు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు http/iti.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Also read:
E-Digital Classes in AP: Bringing Lessons Home | AP Govt Schools | CM Jagan #sakshieducation
రేపటి వరకు దరఖాస్తుకు అవకాశం
#Tags