Skip to main content

MANUU Admissions: ఇంటీరియర్‌ డిజైన్‌ సర్టిఫికేట్‌  ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు..

నూత‌న సంవ‌త్స‌రానికి సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు..
Admissions at Maulana Azad National Urdu University for Certificate Programs

సాక్షి ఎడ్యుకేష‌న్‌: మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ, లక్నో క్యాంపస్‌లో.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి సమన కాలేజ్‌ ఆఫ్‌ డిజైన్‌ స్టడీస్‌ సహకారంతో పార్ట్‌టైమ్‌ విధానంలో ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఇంటీరియర్‌ డిజైన్‌ సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వివరాలు
»    సర్టిఫికేట్‌ ఇన్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ–ఏడాది;
»    సర్టిఫికేట్‌ ఇన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌–ఏడాది.
»    అర్హత: కనీసం 55 శాతం మార్కులతో 10+2/ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
»    ఎంపిక విధానం: ఇంటర్‌ మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 10.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2024.
»    వెబ్‌సైట్‌: https://www.manuu.edu.in

AP HORTICET 2024: ఏపీ హార్టిసెట్‌–2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు!

Published date : 29 May 2024 01:38PM

Photo Stories