Health Awareness Program: ఆరోగ్యం, సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం
Sakshi Education
కామారెడ్డిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల ఆరోగ్యం, మెంటర్ హెల్త్, సైబర్ భద్రత సహా పలు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు.
Job Mela: నిరుద్యోగ యువతకు శుభవార్త.. సెప్టెంబర్ 3వ తేదీ జాబ్‌మేళా.. ఎక్కడంటే..
ఈ కార్యక్రమంలో డా. కాకర్ల సుబ్బారావు, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ సెంటర్, PGDM (హాస్పిటల్ మేనేజ్‌మెంట్) టీమ్ ASCI (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా), డీన్ శుభోధ్ కందమూడన్, ప్రొఫెసర్లు డా. ప్రియదర్శిని, డా. రేష్మా గోపన్,కాలేజ్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఇతర ఫ్యాకల్టీ సహా పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
Published date : 31 Aug 2024 03:09PM
Tags
- health camp
- Kamareddy District
- Kamareddy
- kamareddy news
- health awareness program in kamareddy news
- Health Awareness Program Conducted in Kamareddy
- HealthAwarenessProgram
- WomensHealth
- MentalHealth
- Cybersecurity
- TelanganaEducation
- KamareddyCollege
- HealthEducation
- CollegeEvents
- StudentWellness
- AwarenessCampaigns
- SakshiEducationUpdates