Skip to main content

Best Teacher Awards 2023: సీఎం జగన్‌ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పుర‌స్కారం

ఉపాధ్యాయుల‌కు ఉత్త‌మ పురస్కారాలు. రాష్ట్ర ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డును సాధించిన ఆ టీచ‌ర్ ఎవ‌రు, అవార్డును అందుకునేది ఎప్పుడు అనే పూర్తి వివ‌రాల్ని చూద్దాం..
teachers receiving best teacher award
teachers receiving best teacher award

సాక్షి ఎడ్యుకేష‌న్: వైఎస్సార్‌జిల్లా మైలవరం మండలం దొమ్మరనంద్యాల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో సోసియల్‌ సబ్జెక్టు స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె. హరి మధుసూదన్‌రావు, లింగాల మండలం గుణకనపల్లె మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం. రాఘవేంద్రమ్మలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయారు.

Educating Schools: పాఠశాలల్లో కుల, మత ప్రస్తావనకి క‌ఠిన చ‌ర్య‌లు జారీ

ఈ నెల 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. జిల్లా నుంచి ఇద్దరు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

Published date : 02 Sep 2023 01:59PM

Photo Stories