Skip to main content

Semester Results: సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌..

ఏయూ సైన్స్‌ కళాశాల పరిధిలో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశారు..
Andhra University semester results released

ఏయూ క్యాంపస్‌: ఆంధ్రవిశ్వవిద్యాలయం సైన్స్‌ కళాశాల పరిధిలో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌, ఎమ్మెస్సీ హోమ్‌ సైన్స్‌, ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఎమ్మెస్సీ నూక్లియర్‌ ఫిజిక్స్‌ మెదటి సంవత్సరం, మెదటి సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఫిబ్రవరి నెలలో జరిగిన పరీక్షల ఫలితాలను విడుదల చేసి వెబ్‌సైట్‌లో ఉంచారు.

Intermediate Counselling: నేడు గురుకుల‌ ఇంట‌ర్ ప్ర‌వేశాల‌కు కౌన్సెలింగ్‌..

● ఆర్ట్స్‌ కళాశాల పరిధిలోని జర్మన్‌, ఫ్రెంచ్‌, ఫోటో గ్రఫీ డిప్లమా కోర్సుల పరీక్షల ఫలితాలు విడుదల చేశారు.

● ఇంజనీరింగ్‌ కళాశాల పరిధిలో బీటెక్‌ ఆరో సెమిస్టర్‌, రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు.

Published date : 23 May 2024 12:17PM

Photo Stories