Skip to main content

KGBV Contract jobs: KGBVల్లో మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాలు

KGBV Schools jobs
KGBV Schools jobs

తుక్కుగూడ: జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ఏఎన్‌ఎంలు, అకౌంటెంట్ల (మహిళలు) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Latest Holiday News: 3రోజుల పాటు స్కూళ్లకు సెలవు


ప్రతిభావంతులకు పదేళ్ల సడలింపు

18 నుంచి 44 సంవత్సరాల వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు పదేళ్ల సడలింపు ఉంటుందని తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందించే దరఖాస్తు ఫారానికి అర్హత సర్టిఫికెట్లు జత చేసి, నవంబర్‌ 1 సాయత్రం 5 గంటలలోపు అందజేయాలని సూచించారు.

Published date : 24 Oct 2024 08:11AM

Photo Stories