Skip to main content

Free driving training for women: గుడ్‌న్యూస్‌ మహిళలకు ఉచితంగా డ్రైవింగ్‌ శిక్షణ... సబ్సిడీపై ఈవీ ఆటోలు కూడా...

Free driving training
Free driving training

తెలంగాణ ప్రభుత్వం..  మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ద్వారా ఉచితంగా ఈవీ ఆటో, టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఈ కార్పొరేషన్ ద్వారా 18-45 ఏళ్ల మహిళలకు 45-60 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. 


10వ తరగతి అర్హతతో అమెజాన్‌లో ఉద్యోగాలు: Click Here

డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు సబ్సిడీపై ఈవీ ఆటోలు అందివ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు 45 మందికి ట్రైనింగ్ ఇవ్వగా, వచ్చే నెల 5 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం కానుంది.

Published date : 25 Feb 2025 06:44PM

Photo Stories