Free training in electrician courses: ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే స్థాపించబడిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (నేక్) ద్వారా ఏపీ రాష్ట్ర నైపుణాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఎలక్ట్రీషియన్, ప్లంబర్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని నేక్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్‌వీఎస్‌ఎస్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
పదో తరగతి చదివి 15 నుంచి 45 సంవత్సరాలలోపు వయసు కలిగిన యువతీ, యువకులు అర్హులన్నారు. శిక్షణ అనంతరం ప్రైవేటు సెక్టార్‌లో ఉపాధి కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 7989572891, 8500502395 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Published date : 28 Nov 2023 08:07AM
Tags
- Free training
- Electrician Course
- Free training in electrician courses
- free training program
- Free Training for Women
- Free training for unemployed youth
- Free training in courses
- Free training for unemployed women in self employment
- free training for students
- Young women
- young men
- Free Coaching
- Free Skill Training
- free education
- Free Tuition
- Latest News in Telugu
- Telugu News
- Today News
- news today
- news app
- Breaking news
- telugu breaking news
- news bulletin
- news daily
- news for today
- news today ap
- Telangana News
- andhra pradesh news
- india news
- Trending news in Telangana
- Trending news
- hyderabad news
- Youth training programs
- Andhra Pradesh government projects
- NEC training courses
- employment opportunities
- apssdc
- apssdc
- Career Development
- Electrician and plumber training
- Vocational training
- Sakshi Education Latest News