Skip to main content

Job Fair: Flipkartలో ఉద్యోగాలు

flipkart
flipkart

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 28న (శనివారం) ఉదయం 10.30 గంటలకు స్థానిక కోర్టురోడ్‌లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్‌మేళా ఏర్పాటు చేశారు.

అమరరాజాగ్రూప్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఎస్‌ఎస్‌ మాన్‌పవర్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌, వైభవ్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ తదితర కంపెనీల్లో మిషన్‌ ఆపరేటర్‌, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌, సెక్యూరిటీ సూపర్‌వైజర్స్‌, సెక్యూరిటీ గార్డ్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఏ.కళ్యాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణతతో పాటు 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉన్న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన యువత అర్హులన్నారు. ఎంపికై న వారికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ వేతనం ఉంటుందని తెలిపారు.

Published date : 28 Oct 2023 12:35PM

Photo Stories