UPSC Jobs Recruitment 2024- గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్, అప్లై చేసుకోండి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC)..మెడికల్ స్పెషలిస్ట్ (డాక్టర్), సైంటిస్ట్-బి సహా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు:
1. స్పెషలిస్ట్ గ్రేడ్III (కార్డియోలజీ)- 3 పోస్టులు
2. స్పెషలిస్ట్ గ్రేడ్III (నెఫ్రాలజీ)-4 పోస్టులు
3. స్పెషలిస్ట్ గ్రేడ్III (న్యూరో సర్జరీ)- 6 పోస్టులు
4. స్పెషలిస్ట్ గ్రేడ్III(క్షయ & శ్వాసకోశకు సంబంధించి)- 3 పోస్టులు
5. సైంటిస్ట్-బి(సివిల్ ఇంజనీరింగ్)-20 పోస్టులు
6. సైంటిస్ట్-బి (ఎర్త్ సైన్సెస్)-6 పోస్టులు
7. సైంటిస్ట్-బి( మెకానికల్)-2 పోస్టులు
8. అసిస్టెంట్ డైరెక్టర్- 1 పోస్ట్
9. స్పెషలిస్ట్ గ్రేడ్III(జనరల్ సర్జరీ)-24 పోస్టులు)
అప్లికేషన్ ఫీజు: రూ.25/(ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది:15/02/2024
మరిన్ని వివరాల కోసం https://upsconline.nic.inను సంప్రదించండి.
Tags
- UPSC
- UPSC Notification
- UPSC Recruitment
- UPSC Exams
- UPSC Careers
- UPSC jobs
- UPSC Recruitment 2024
- UPSC Jobs 2024
- UPSC Job Notification
- Medical Specialist Jobs
- Union Public Service Commission
- latest jobs
- Latest Jobs News
- UPSC Latest jobs
- GovernmentRecruitment
- UPSCJobs
- CareerOpportunities
- EligibilityCriteria
- JobOpportunity
- sakshi education latest job notifications
- latest jobs in 2024