Skip to main content

NSS Program: పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి..

అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ ప్రోగ్రాంలో ఈ విద్యార్థి తన ప్రతిభను కనబరిచాడు. ఇందులో ఉత్తమ ఫలితాలు దక్కించుకున్నాడు..
Sri Chaitanya school management appreciating Satvik Varanya for his achievement

 

కరీంనగర్‌: స్థానిక విద్యారణ్యపురిలోని శ్రీచైతన్య కరీంనగర్‌ ఐపీఎల్‌ పాఠశాల విద్యార్థి సాత్విక్‌ వరణ్య అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ ప్రోగ్రాంలో తన ప్రతిభను కనబరిచాడు. ఈ సందర్భంగా విద్యాసంస్థల ఆలిండియా అకాడమిక్‌ కో–ఆర్డినేటర్‌ సతీశ్‌ శుక్రవారం ఆ విద్యార్థిని సన్మానించారు.

NCC Student: రికార్డు సృష్టించిన ఎన్‌సీసీ విద్యార్థిని..

కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్‌ మల్లంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య, స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కో–ఆర్డినేటర్‌ జయరాజు, ఏజీఎం రాజు, కో–ఆర్డినేటర్లు మహేశ్‌, ప్రవీ ణ్‌, నాయుడు, శివ కోటేశ్వరరావు, నరేందర్‌, వివిధ బ్రాంచీల ప్రిన్సిపాళ్లు, ఐపీఎల్‌ ఇన్‌చార్జి శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Bandhan Bank: బంధన్ బ్యాంక్‌కు సీఈవో పదవీ విరమణ

Published date : 06 Apr 2024 03:18PM

Photo Stories