Skip to main content

Microsoft Ambassador: మైక్రోసాఫ్ట్‌ అంబాసిడర్‌గా ఎల్పీయూ విద్యార్థి

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఎల్పీయూ) బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి భవేశ్‌ మాలిను టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది.
Microsoft Ambassador: మైక్రోసాఫ్ట్ అంబాసిడర్గా ఎల్పీయూ విద్యార్థి
మైక్రోసాఫ్ట్ అంబాసిడర్గా ఎల్పీయూ విద్యార్థి

దీంతో భవేశ్‌ పంజాబ్‌లో ‘ఫస్ట్‌ రీజినల్‌ కమ్యూనిటీ లీడ్‌’గా ఘనత సాధించారు. గోల్డ్‌ మైక్రోసాఫ్ట్‌ లర్న్‌ స్టూడెంట్‌ అంబాసిడర్‌ కార్యక్రమంలో భాగంగా భవేశ్‌.. ఏడాదిపాటు మైక్రోసాఫ్ట్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన 161 మందిలో భవేశ్‌ ఒకరు కావడం విశేషం. 

Published date : 08 Sep 2021 02:22PM

Photo Stories