ITI counselling: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
ఒంగోలు సెంట్రల్: ప్రభుత్వ బాలికల ఐటీఐలో 2024–25 విద్యా సంవత్సరంలో మూడో విడత కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ (బాలికల) ప్రిన్సిపాల్ పీ ఉమామహేశ్వరి తెలిపారు.
Railway Jobs: వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 3317 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
అర్హులైన అభ్యర్థులు ఈనెల 26లోపు వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకుని ప్రింట్ డౌన్‌లోడ్ చేసి ఈనెల 27న ప్రభుత్వ బాలుర ఐటీఐలో సర్టిఫికెట్స్ ధ్రువీకరణకు హాజరు కావాలని కోరారు. ఈనెల 29 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. కౌన్సెలింగ్‌లో సెలక్ట్ అయిన వారు అడ్మిషన్ పొందవచ్చని చెప్పారు.
Kotak Mahindra Bank scholarship:బాలికలకు కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్.
అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌ను తప్పనిసరిగా సమర్పించాలని చెప్పారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (బాలికలు) ఒంగోలు ఆఫీస్ సమయాల్లో లేదా సెల్ నంబర్ 9603041678, 8977711292లను సంప్రదించాలని కోరారు.
Tags
- ITI
- ITI Counselling
- AP ITI Counselling
- dates for iti counselling
- ITI Counselling updates
- ITI Course
- Admission in to ITI course
- ITI Courses
- ITI Courses after 10th
- Diploma Students
- counselling
- counselling updates
- iti counselling latest news
- Government Girls ITI Applications
- Third Round Counseling 2024-25
- Online Application ITI Counseling
- Certificate Verification Government ITI
- Government Boys ITI Verification
- ITI Counseling 2024
- P Umamaheswari ITI Notice
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024