Skip to main content

Railway Jobs: వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 3317 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

Railway Jobs 3317 Apprentice vacancies at West Central Railway  RRC Jabalpur Act Apprentice Training Announcement  West Central Railway Act Apprentice Recruitment  Railway Recruitment Cell Jabalpur Apprentice Training  WCR Act Apprentice Training Application Notice  Act Apprentice Training Invitation West Central Railway
Railway Jobs 3317 Apprentice vacancies at West Central Railway

 

జబల్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌)లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)-వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే డబ్ల్యూసీఆర్‌ పరిధిలోని డివిజన్‌/యూనిట్‌లలో యాక్ట్‌ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఆర్‌ఆర్‌సీ డివిజన్‌/యూనిట్‌లు: జేబీపీ డివిజన్, బీపీఎల్‌ డివిజన్, కోటా డివిజన్, సీఆర్‌డబ్ల్యూఎస్‌ బీపీఎల్, డబ్ల్యూఆర్‌ఎస్‌ కోటా, హెచ్‌క్యూ/జేబీపీ.

మొత్తం ఖాళీల సంఖ్య: 3317
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

Sucess Story Of Manoj Kumar: మధ్యతరగతి కుటుంబం.. ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికైన మనోజ్‌కుమార్‌
ట్రేడ్‌లు: మెకానిక్, అప్రెంటిస్‌ ఫుడ్‌ ప్రొడక్షన్, అసిస్టెంట్‌ ఫ్రంట్‌ ఆఫీస్‌ మేనేజర్, బ్లాక్‌స్మిత్, బుక్‌ బైండర్, కేబుల్‌ జాయింటర్, కార్పెంటర్, కంప్యూటర్‌ నెట్‌ వర్కింగ్‌ టెక్నీషియన్, డెంటల్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్, డీజిల్‌ మెకానిక్, డిజిటల్‌ ఫోటోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్‌ కీపర్, మెషినిస్ట్, మాసన్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్‌ తదితరాలు.


వయసు: 05/08/2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

Latest Anganwadi 9000 jobs news: తెలంగాణ అంగన్‌వాడీలలో 9వేల ఉద్యోగాలు..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్‌ 04, 2024

వెబ్‌సైట్‌: https://www.rrcser.co.in/

Published date : 07 Aug 2024 11:47AM
PDF

Photo Stories