Skip to main content

Diploma Students Talented Project: అంధులకు ఉపయోగపడేలా.. సైరెన్‌ మోగే పాదరక్షలు తయారుచేసిన విద్యార్థులు

Diploma Students Talented Project  Smart shoes for blind people designed by PVKK diploma students providing real-time guidance
Diploma Students Talented Project

అంధులు నడిచేటప్పుడు ఎదురుగా ఏదైనా వస్తువు ఉంటే ముందస్తుగా సైరన్‌ మోగే పాద రక్షలను పీవీకేకే డిప్లొమో విద్యార్థులు రూపకల్పన చేశారు. ‘స్మార్ట్‌ షూస్‌ ఫర్‌ బ్లైండ్‌ పీపుల్‌ ఆర్‌ ఇన్నోవేషన్‌ ఫుట్‌వేర్‌ డిజైన్డ్‌ టు అసిస్ట్‌ ఇండుజ్యువల్స్‌ విత్‌ విజువల్‌ ఇంప్లిమెంట్‌ బై ప్రొవైడింగ్‌ రియల్‌ టైం గైడెన్స్‌’ అంశంతో విద్యార్థులు బి.అంజుమ్‌, డి.జాస్మిన్‌ సాను, ఎం.యశ్విత, ఎస్‌.హాసిని ఆవిష్కరించిన ఈ ప్రాజెక్ట్‌ అబ్బుర పరిచింది.

Campus Placement: క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు..

నడిచేటపుడు ఏదైనా ఎదురుగా వస్తే ఐఓటీ సాయంతో ముందస్తుగా సెన్సార్లు యాక్టివేట్‌ అయి వెంటనే సైరన్‌ మోగుతుంది. దీంతో అంధులు తమ దిశను మార్చుకుని నడవడానికి దోహదపడతాయి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 06 Dec 2024 09:21AM

Photo Stories