Noble World Record: బాల.. భళా..! వరల్డ్ రికార్డు సాధించిన హన్విద్..
Sakshi Education
కరీంనగర్: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు భాస్కరరాజు మనవడు (నాలుగు నెలల బాలుడు) హన్విద్‌కృష్ణ వరల్డ్ రికార్డు సాధించాడు.
347 ఫ్లాష్ కార్డ్స్‌ను గుర్తించడంలో నోబుల్ వరల్డ్ రికార్డు సాధించినట్టు భాస్కరరాజు 30న తెలిపాడు. బాలుడు ఫ్లాష్ కార్డ్స్ గుర్తించిన వీడియోను ఆన్‌లైన్‌లో నోబుల్ సంస్థకు పంపించగా, అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
చదవండి:
స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబోకు Noble Prize in Medicine
Published date : 01 Aug 2024 10:12AM