Skip to main content

Greenko School of Sustainability Announces PhD Fellowships: పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ ఫెలోషిప్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం, నెలకు రూ. 75,000ల స్టైఫండ్‌

Greenko School of Sustainability Announces PhD Fellowships  Greenco School of Sustainability

గ్రీన్‌కో స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ (GSS),ఐఐటీ హైదరాబాద్‌ సంయుక్తంగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ ఫెలోషిప్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
 

అర్హత: ప్రాజెక్ట్ ఫెలోషిప్‌లకు అర్హత పొందేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా UGC-NET/GATE/CEED/CSIR వంటి జాతీయ అర్హత పరీక్షలను క్లియర్ చేసి ఉండాలి మరియు వారి సంబంధిత బ్యాచిలర్స్ మరియు మాస్టర్స్ ప్రోగ్రామ్‌లలో ఫస్ట్-క్లాస్ డిగ్రీని కలిగి ఉండాలి.
MoE ఫెలోషిప్‌ల కోసం, అభ్యర్థులు తప్పనిసరిగా M.Tech/M.Sc/M.Arch/M.Des లో ఉత్తీర్ణత పొంది ఉండాలి


స్టైఫండ్‌: Greenko ఫెలోషిప్‌ కింద నాలుగేళ్ల పాటు నెలకు రూ. 75,000 స్టైఫండ్‌ అందుతుంది. MoE ఫెలోషిప్‌లో భాగంగా మొత్తం 5ఏళ్ల పాటు స్టైఫండ్‌ అందుతుంది. 

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 20, 2024
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ https://gss.iith.ac.in/.ను సంప్రదించండి. 

Published date : 16 Apr 2024 05:58PM

Photo Stories