District Topper in Tenth Board: టెన్త్‌లో జిల్లా టాపర్‌గా సర్కారు బడి విద్యార్థిని..
Sakshi Education
సర్కారు బడిలో చదివుతోపాటు పలు పథకాల వినియోగం కూడా లభించడంతో పేదింటి విద్యార్థుల విద్యా జీవితం ఇలా సాగుతుంది..
సాక్షి ఎడ్యుకేషన్: మా రెండో అమ్మాయి రిషితారెడ్డి ఈ ఏడాది తిలక్ మున్సిపల్ స్కూల్‌లో చదువుతూ పదో తరగతి ఫలితాలలో జిల్లా టాపర్‌గా నిలిచింది. 600లకుగాను 593 మార్కులు సాధించింది. కార్పొరేట్ స్కూళ్లలో రూ.లక్షలు ఖర్చుపెట్టినా రానన్ని మార్కులు ప్రభుత్వ బడిలో చదివి రావడం చాలా సంతోషంగా ఉంది. జగనన్న ప్రభుత్వంలో సర్కార్ బడుల రూపురేఖలు మారడంతోపాటు నాణ్యమైన విద్య అందుతోంది అనడానికి మా అమ్మాయి మార్కులే నిదర్శనం. జగనన్న అందించే అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద వంటి అన్ని పథకాలు అందాయి.
– గాండ్లపర్తి రంగారెడ్డి, ప్రకాశ్‌నగర్, నరసరావుపేట
PM – Usha Scheme: ఎస్కేయూ అభివృద్ధికి నిధుల కేటాయింపు.. వర్సిటీలో మరమ్మత్తులు, నిర్మాణాలు ఇలా..!
Published date : 08 May 2024 12:05PM
Tags
- tenth student
- Government School
- Education Schemes
- topper in board exams
- district top ranker
- govt schools development
- quality education
- students education
- AP CM Jagan
- Jagan government
- AP Schools
- Education News
- Sakshi Education News
- palnadu news
- Class 10 Results
- quality education
- Amma Odi Scheme
- Vidyakanuka Scheme
- Jagananna Gorumudda Scheme
- Tilak Municipal School
- sakshieducation latest news