Free Training: నిరుద్యోగ యువతక ఉచిత శిక్షణ.. వీళ్లు అర్హులు
Sakshi Education
కాజీపేట: తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ ద్వారా భవన నిర్మాణ కార్మికుల పిల్లల(నిరుద్యోగ యువత)కు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏడీ పి.అశోక్ కుమార్ తెలిపారు.
కాజీపేటలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. విక్టర్ ఐటీఐ ప్రాంగణంలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ల్యాండ్ సర్వేయర్ కోర్సు 3 నెలల శిక్షణ, ఇంటర్ ఆపై అర్హత, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ 3 నెలలపాటు శిక్షణ, ఐటీఐ లేదా డిప్లొమా అర్హులు. శిక్షణ పొందడానికి ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులతో పాటు ఆధార్ కార్డు, విద్యార్హత కలిగిన సర్టిఫికెట్లు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు 99636 11239 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
Published date : 24 Oct 2024 01:21PM
Tags
- Free training
- free training program
- Free training for unemployed youth
- Free training in courses
- Free training in skill development courses
- Free training for unemployed youth Trending news in Telugu
- Employment skills
- Employment Skills Courses
- Unemployed Youth
- NationalAcademyOfConstructions
- VocationalTraining
- YouthEmpowerment
- TelanganaWelfare
- SkillsDevelopment
- Vocational training for youth