Skip to main content

Free Skill Training : మొగల్‌రాజపురం ఐటీఐలో ఉచిత నైపుణ్య శిక్షణ

Free skill training at Industrial Training Institute  Visakhapatnam: Free short-term skill training is being given to people aged 15 to 45 years through PMKYY scheme in government ITI colleges. Electrician, Domestic Solutions and General Plumbing courses are offered. 10th passed are eligible. Interested candidates should contact Govt ITI College Visakhapatnam Rameswaram Hospital Road before 19th of this month.  Free short-term skill training announcement

విశాఖపట్నం: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పీఎంకేవైవై పథకం ద్వారా 15 నుంచి 45 ఏళ్ల వయసున్న వారికి ఉచితంగా తక్కువకాలం నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ఎలక్ట్రీషియన్‌, డొమెస్టిక్‌ సొల్యూషన్స్‌, జనరల్‌ ప్లంబింగ్‌ కోర్సులు ఇస్తారు. 10వ తరగతి పాస్‌ అయినవారు అర్హులు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 19వ తేదీ లోపు విశాఖపట్నం రామేశ్వరం ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలను సంప్రదించాలి. ఆధార్‌ కార్డు ఫొటో కాపీ, ఫోన్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీ తీసుకెళ్లాలి.

మరిన్ని వివరాలకు 77804 29468, 99660 04808 నంబర్లను సంప్రదించాలి.

Indian Air Force Recruitment 2024: భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు పోస్టులు.. చివరి తేదీ ఇదే

Published date : 19 Aug 2024 09:46AM

Photo Stories