Skip to main content

School Holidays: ఈ నెల‌ 17న‌ పాఠ‌శాల‌ల‌కు సెల‌వు.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా సెలవు ప్రకటించింది.
April 17 is a holiday for ap schools

ఇప్పటికే ఉగాదికి సైతం సెలవు ప్రకటించింది. ఆ రోజున అన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు వర్తించనున్నట్లు తెలిపింది. మరోవైపు, వేసవి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 24 వరకూ విద్యార్థులకు  పాఠ‌శాల‌లు నిర్వహించనున్నారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

Published date : 13 Apr 2024 04:37PM

Photo Stories