Free Training For ITI students: ఐటీఐ విద్యార్థులకు శిక్షణతో పాటు ఉద్యోగం, ఉపాధి
Sakshi Education
పారిశ్రామిక శిక్షణ కేంద్రం(ఐటీఐ) విద్యార్థులకు అప్రెంటిస్, స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఏడాది కోర్సుల్లో కొత్తగా రెండు ట్రేడ్లు చేర్చాం. విద్యార్థులు ఏడాది, రెండేళ్ల కోర్సుల్లో చేరవచ్చు. షెడ్యూల్ మేరకు ఆన్‌లైన్‌లో జూన్ 10లోపు సమీప ప్రభుత్వ ఐటీఐలకు విధిగా హాజరై దరఖాస్తులను వెరిఫికేషన్ చేయించుకోవాలి.
Summer Science Camps: వేసవి విజ్ఞాన శిబిరాలు ప్రారంభం
కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలను విద్యార్థి మొబైల్ నంబర్‌కు పంపిస్తాం. సందేహాలు ఉంటే ప్రభుత్వ ఐటీఐలను సంప్రదించవచ్చు. రిజర్వేషన్ రోస్టర్ బట్టి ప్రవేశాలు కల్పిస్తాం.
– జె.శ్రీకాంత్ ప్రిన్సిపాల్, కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ(ఓల్ట్), కంచరపాలెం
Published date : 17 May 2024 04:21PM