తెలంగాణ భావన (1948-70): చారిత్రక నేపథ్యం - 1
1. తెలంగాణలో వేలాది సమాధులు లభించిన ‘జదీద్ కానగర్తి’ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?
1) నిజామాబాద్
2) ఆదిలాబాద్
3) కరీంనగర్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
2.‘సెర్కోఫాగస్’ అంటే?
1) శిలాస్తంభాలు
2) రాతి శవపేటికలు
3) కోటగోడలు
4) మట్టితో చేసిన శవ పేటికలు
- View Answer
- సమాధానం: 4
3. కిందివాటిలో శవపేటికలకు సంబంధించింది?
ఎ) చిస్ట్
బి) డాల్మన్
సి) మెన్హిర్
డి) సెర్కోఫాగస్
1) ఎ, డి మాత్రమే
2) సి, డి మాత్రమే
3) ఎ, బి, డి మాత్రమే
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
4. ‘తెలంగాణ’ పేరున్న శాసనం ఏది?
ఎ) వెలిచర్ల
బి) తెల్లాపూర్
సి) చిన్నకంచి
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) బి, సి మాత్రమే
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
5. ‘సోమదేవరాజీయం’ గ్రంథకర్త ఎవరు?
1) కూచిమంచి జగ్గకవి
2) కాసె సర్వప్ప
3) మడికి సింగన
4) కోలని గణపతి దేవుడు
- View Answer
- సమాధానం: 1
6. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక షోడశ మహాజనపదం అస్మక. ఇది నేటి నిజామాబాద్ జిల్లాలో ఉంది. దీన్ని గురించి ‘అంగుత్త-నికాయ’ అనే గ్రంథంలో వివరాలున్నాయి. ఈ గ్రంథం ఏ బౌద్ధ గ్రంథానికి అనుసంధానం?
1) వినయ పీఠిక
2) సుత్త పీఠిక
3) అబిదమ్మ పీఠిక
4) లలిత విస్తారం
- View Answer
- సమాధానం: 2
7. కిందివాటిలో సరైన జత?
ఎ) విజ్ఞానవాదం - మైత్రేయుడు
బి) యోగాచార వాదం- వసుబంధుడు
సి) థేరవాదం - ధర్మకీర్తి
1) ఎ మాత్రమే సరైంది
2) ఎ, బి సరైనవే
3) బి, సి మాత్రమే
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
8. ‘హైమవతిక’ అంటే?
1) బౌద్ధమత శాఖ
2) శైవమత శాఖ
3) జైనమత శాఖ
4) సామంత రాజ్యాలు
- View Answer
- సమాధానం: 1
9. ‘ఉజ్జిలి’ అనే జైన పవిత్ర క్షేత్రం ఏ జిల్లాలో ఉంది?
1) నల్లగొండ
2) మహబూబ్‌నగర్
3) కరీంనగర్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 2
10. ‘జైన మాన స్తంభం’ (జైనమత ఆలయం) ఉన్న ‘స్తంబపల్లి’ ఏ జిల్లాలో ఉంది?
1) నల్లగొండ
2) నిజామాబాద్
3) ఖమ్మం
4) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 1
11.తెలుగులో తొలి లక్షణ గ్రంథం ఏది?
1) నీతిశాస్త్ర ముక్తావళి - బద్దెగుడు
2) సుమతీ శతకం - బద్దెన
3) విక్రమార్జున విజయం - పంపడు
4) కవిజనాశ్రయం - మల్లియ రేచన
- View Answer
- సమాధానం: 4
12. కవులు - వారిని పోషించిన రాజులు ఆధారంగా కిందివాటిలో సరికాని జత?
1) పంపడు - రెండో హరికేసరి
2) సోమదేవసూరి - మూడో హరికేసరి
3) పొన్నడు - మూడో కృష్ణుడు
4) రన్నడు - రెండో సోమేశ్వరుడు
- View Answer
- సమాధానం: 4
13. ‘మొఘల్ చెరువు’ శాసనం ఎవరి కాలంలో ప్రసిద్ధి?
1) కాకతీయులు
2) తూర్పు చాళుక్యులు
3) ముదిగొండ - చాళుక్యులు
4) వేములవాడ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 3
14. ‘వడ్డెమానుకోట’ కండూరి చోడుల రాజధాని. వీరు కాకతీయులకు సామంతులు. ఈ ప్రాంతం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది?
1) నల్లగొండ
2) మహబూబ్‌నగర్
3) ఖమ్మం
4) వరంగల్
- View Answer
- సమాధానం: 2
15. వ్యవసాయాభివృద్ధి కోసం ‘ఉదయ సముద్రం’ నిర్మించి రైతుల శ్రేయస్సుకు పాటుపడిన రాజవంశం ఏది?
1) రేచర్ల పద్మనాయకులు
2) వేములవాడ చాళుక్యులు
3) కందూరి చోడులు
4) కాకతీయులు
- View Answer
- సమాధానం: 3
16. ‘వీరకమలం’లో ‘జినాలయం’ నిర్మాత ఎవరు?
1) మొదటి మేడరాజు
2) మొదటి బేతరాజు
3) బద్దెగుడు
4) హరికేసరి
- View Answer
- సమాధానం: 1
17. సమాజంలో అన్ని కులాల వారు కలిసి భోజనం చేసే ‘చారుకూళ్లు’ ఏర్పాటు చేసింది?
1) రేచర్ల వెలమలు
2) కాకతీయులు
3) ముదిగొండ చాళుక్యులు
4) వేములవాడ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 2
18. సమాజంలో ‘శైవులు-వైష్ణవుల’ మధ్య సమన్వయం సాధించేందుకు ‘హరిహరనాథతత్త్వం’ ప్రచారం చేసినవారు?
1) బ్రహ్మనాయుడు
2) బసవేశ్వరుడు
3) తిక్కన
4) భక్తపోతన
- View Answer
- సమాధానం: 3
19. ‘నవలక్ష ధనుర్ధారాదీశ్వరులు’గా ప్రసిద్ధి చెందినవారు?
1) శాతవాహనులు
2) తూర్పు చాళుక్యులు
3) బహమనీలు
4) కాకతీయులు
- View Answer
- సమాధానం: 4
20. సమాజం (మధ్యయుగ కాలం)లో గ్రామాల్లో దొంగతనాలు - నేరాలు జరగకుండా చూసే బాధ్యత ఎవరిది?
1) తలారి
2) కరణం
3) రెడ్డి
4) లెంకలు
- View Answer
- సమాధానం: 1
21. ‘మణిభాండాలు’ అంటే ఏమిటి?
1) వజ్రాలు
2) పగడాలు
3) ముత్యాలు
4) మణులు
- View Answer
- సమాధానం: 2
22. ‘ఓరుగల్లు’లో సువాసనలు వెదజల్లె బియ్యం తయారు చేసినట్లు తన గ్రంథంలో పేర్కొన్నదెవరు?
1) మార్కోపోలో
2) పాల్కురికి సోమనాథుడు
3) వినుకొండ
4) టావెర్నిదుర్
- View Answer
- సమాధానం: 1
23. ‘చారుచర్య’ గ్రంథంలో వైద్య విషయాలను గురించి వివరించినవారు?
1) త్రిపురాంతకుడు
2) శివదేవయ్య
3) అప్పనమంత్రి
4) మంచన
- View Answer
- సమాధానం: 3
24. ‘చతుర్భాషా కవితా పితామహుడు’ ఎవరు?
1) శ్రీనాథుడు
2) కొరవి గోపరాజు
3) గౌరన
4) మల్లుభట్టు
- View Answer
- సమాధానం: 4
25. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన తీపి పదార్థం అయిన ‘మలీద ముద్దలు’ దేనితో తయారు చేస్తారు?
1) గోధుమలు
2) నువ్వులు
3) మైదాపిండి
4) జొన్నలు
- View Answer
- సమాధానం: 4
26. కింది వాటిలో సరికాని జత?
1) షాబందర్ - రేవులపై అధికారి
2) మకద్దం - గ్రామాధికారి
3) కులకర్ణి - శాంతిభద్రతల అధికారి గ్రామాల్లో
4) దేశ్‌ముఖ్ - పరిగణ గణకుడు
- View Answer
- సమాధానం: 3
27. ‘వేశాహార’ అంటే ఎవరు?
1) కుమ్మరి
2) కమ్మరి
3) వడ్రంగి
4) గేట్ కీపర్
- View Answer
- సమాధానం: 4
28. నిజాం రాజ్యంలో ‘సతీసహగమనం’ ఎప్పుడు రద్దు చేశారు?
1) 1888
2) 1889
3) 1898
4) 1908
- View Answer
- సమాధానం: 2
29. ‘చుక్క సత్తయ్య’ కింది వాటిలో ఏ జానపద రూపాల్లో ప్రసిద్ధి చెందినవారు?
1) ఒగ్గుకథ
2) జముకుల కథ
3) శారదకథ
4) బుర్రకథ
- View Answer
- సమాధానం: 1
30. తెలంగాణలోని ఏ జిల్లా ‘చిరతల భజన’కు ప్రసిద్ధి చెందింది?
1) వరంగల్
2) నల్లగొండ
3) నిజామాబాద్
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 4
31. కింది వాటిలో ఖమ్మం జిల్లాలో లేని ప్రాజెక్టు ఏది?
1) లంకసాగర్
2) కిన్నెరసాని
3) పెద్దవాగు
4) ముకమామిడి
- View Answer
- సమాధానం: 3
32. ‘ఘంటాడి కృష్ణ’ సంగీత విద్వాంసులు ఏ జిల్లాకు చెందినవారు?
1) రంగారెడ్డి
2) ఖమ్మం
3) వరంగల్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 2
33. 1857 తిరుగుబాటులో పాల్గొని బ్రిటిషర్ల శిక్షకు గురైన రాజ్‌దీప్‌సింగ్ తెలంగాణలోని ఏ జిల్లాకు చెందినవారు?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) మహబూబ్‌నగర్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 4
34. ‘లింబాద్రి’ గుట్టలు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) ఖమ్మం
2) నిజామాబాద్
3) ఆదిలాబాద్
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 2
35. ‘భైరవ తంత్రం’ రచించిన మంథాన భైరవుడు ఏ ప్రాంతానికి చెందినవారు?
1) మంథని
2) ములుగు
3) ఆలంపూర్
4) పానగల్లు
- View Answer
- సమాధానం: 3
36. ‘నియోగ’ పద్ధతి (సంప్రదాయం) ఏ తెగలో కనిపిస్తుంది?
1) గోండులు
2) చెంచులు
3) లంబాడీలు
4) 2, 3
- View Answer
- సమాధానం: 6
37. ‘దీవికొండ’ ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) మహబూబ్‌నగర్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 4
38. ‘అక్షలి నగరం’ అని దేనికి పేరు?
1) ఓరుగల్లు
2) నిజామాబాద్
3) ఫణిగిరి
4) నాగార్జునకొండ
- View Answer
- సమాధానం: 1
39. ‘స్తంభాద్రి’ అనే పేరున్న జిల్లా ఏది?
1) నిజామాబాద్
2) ఖమ్మం
3) నల్లగొండ
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 2
40. భారత్ గుణవర్ధక్ సంస్థ లైబ్రరీని ఎప్పుడు స్థాపించారు?
1) 1896
2) 1872
3) 1901
4) 1913
- View Answer
- సమాధానం: 1
41. వైద్యశాలలు, వాటి స్థాపనకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఆయుర్వేదం - 1890
2) ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి - 1879
3) జజ్జిఖానా - 1905
4) నిలోఫర్ - 1945
- View Answer
- సమాధానం: 2
42. కింది వాటిలో ‘విక్టోరియా మెమోరియల్’ దవాఖానా ఏది?
1) జజ్జిఖానా
2) హోమియోపతి
3) యునానీ
4) ఆయుర్వేదం
- View Answer
- సమాధానం: 1
43. ‘నవకాశీ’ చిత్రకళ ఎవరి కాలంలో ప్రసిద్ధి?
1) తూర్పు చాళుక్యులు
2) కాకతీయులు
3) రేచెర్ల వెలమవంశం
4) గోల్కొండ కుతుబ్‌షాహీలు
- View Answer
- సమాధానం: 2
44. నల్లగొండ జిల్లా రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలతో సరిహద్దు కలిగి ఉంది?
1) 7
2) 5
3) 8
4) 6
- View Answer
- సమాధానం: 2
45. తెలంగాణలోని నిర్మల్ పట్టణం చెక్కబొమ్మలకు ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నవారు?
1) సర్ జార్జివాట్
2) హెన్రీ రస్సేల్
3) టి.యన్.ముఖర్జీ
4) జె.కె. కిప్లింగ్
- View Answer
- సమాధానం: 1
46. 1903లో హస్తకళా వస్తువుల ప్రదర్శనను ఎక్కడ నిర్వహించారు?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) బెంగళూరు
4) జైపూర్
- View Answer
- సమాధానం: 2
47. కింది వాటిలో కృష్ణానదికి ఉపనది కానిది?
1) ఘటప్రభ
2) దూప్గంగా
3) పంచగంగా
4) తెన్గంగా
- View Answer
- సమాధానం: 4
48. తెలంగాణలో గోదావరి నదికి తొలి ఉపనది ఏది?
1) కడెం
2) ప్రాణహిత
3) మంజీర
4) వార్దా
- View Answer
- సమాధానం: 1
49. మహబూబ్‌నగర్ జిల్లాలోని ‘షాబాద్ గుట్టల్లో’ జన్మిస్తున్న నది?
1) మూసీ
2) దిండి
3) మంజీర
4) పాలేరు
- View Answer
- సమాధానం: 2
50. ‘ఇందిరాసాగర్’ ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది?
1) మహబూబ్‌నగర్
2) కరీంనగర్
3) ఖమ్మం
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 3
51. కింది వాటిలో ఎస్.ఆర్.ఎస్.పి.-2 ప్రాజెక్టుతో లబ్ధి పొందని జిల్లా?
1) వరంగల్
2) ఖమ్మం
3) నల్లగొండ
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 4
52. ‘చేటుపల్లి హన్మంతరెడ్డి’ ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) నిజామాబాద్
3) ఖమ్మం
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 2
53. ‘నవారు’ కుటీర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన జిల్లా?
1) వరంగల్
2) నల్లగొండ
3) నిజామాబాద్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 1
54. చార్మినార్ పేపర్ మిల్లు ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్
2) మెదక్
3) ఖమ్మం
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 2
55. ‘తెలంగాణ పేపర్ మిల్స్’ ఎక్కడ ఉంది?
1) నిజామాబాద్
2) నల్లగొండ
3) ఆదిలాబాద్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 4
56. ‘శ్రీరామ స్ట్రా బోర్డ లిమిటెడ్’ పరిశ్రమ నెలకొని ఉన్న ప్రాంతం?
1) నేరేడుచర్ల (నల్లగొండ)
2) పటాన్ చెరువు (మెదక్)
3) నాచారం (హైదరాబాద్)
4) నాచంగూడెం (ఖమ్మం)
- View Answer
- సమాధానం: 1
57. కొమ్ములు, దంత వస్తువులకు సంబంధించిన కుటీర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
1) సికింద్రాబాద్
2) నిర్మల్
3) ఆసిఫాబాద్
4) పెంబర్తి
- View Answer
- సమాధానం: 1
58. గాజుల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ‘గాజులపేట’ ఎక్కడ ఉంది?
1) చార్మినార్ ప్రాంతంలో (హైదరాబాద్)
2) రంగారెడ్డి
3) మహబూబ్‌నగర్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
59. ‘సారంగపూర్’ ఏ పరిశ్రమకు ప్రసిద్ధి?
1) పొగాకు
2) వస్త్రాలు
3) చక్కెర
4) సిమెంట్
- View Answer
- సమాధానం: 3
60. సీతాఫలాలకు ప్రసిద్ధి చెందిన జిల్లా?
1) హైదరాబాద్
2) మహబూబ్‌నగర్
3) నల్లగొండ
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 2
61. అడవుల విస్తరణ పరంగా తెలంగాణలో ఖమ్మం జిల్లా ప్రథమస్థానంలో ఉంది. ఈ జిల్లాలో అడవుల శాతం ఎంత?
1) 57.05
2) 47.05
3) 37.05
4) 52.5
- View Answer
- సమాధానం: 2
62. కేశోరాం సిమెంట్ పరిశ్రమ ఎక్కడ ఉంది?
1) బసంత్‌నగర్
2) కట్టపల్లి
3) వాడపల్లి
4) హుజురానగర్
- View Answer
- సమాధానం: 1
63. జోస్యం చెప్పడం, తాయెత్తులు కట్టడం ఎవరి వృత్తి?
1) బుడబుక్కలు
2) బిక్షుకుంట్లు
3) అసాదులు
4) దాసర్లు
- View Answer
- సమాధానం: 1
64. ‘పేరం బోయరాజు’ కథను ఎవరు ఎక్కువగా చెబుతారు?
1) బిక్షుకుంట్లు
2) పిచ్చుకుంట్లు
3) జోలి కళాకారులు
4) బండారు కళాకారులు
- View Answer
- సమాధానం: 3
65. ‘పెరికజాతి పురాణం’ ఏ కళాకారులు చెబుతారు?
1) బండారు కళాకారులు
2) తోటి కళాకారులు
3) పర్దాన్ కళాకారులు
4) మందెచ్చు కళాకారులు
- View Answer
- సమాధానం: 1
66. నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించిన ‘పండగ సాయన్న’ వీరగాథను గానం చేస్తూ ఎవరు ప్రదర్శన చేస్తారు?
1) బుడబుక్కలు
2) పెద్దమ్మలోళ్లు
3) మందెచ్చు కళాకారులు
4) జోగువారు
- View Answer
- సమాధానం: 2
67. శ్రీ రాముడి జననం నుంచి పట్టాభిషేకం వరకు రామాయణ కథను వివరించే నృత్య రూపకం ఏది?
1) గంటె భాగవతుల కథ
2) యానాది భాగవతుల కథ
3) హరికథ
4) చిరతల భజన
- View Answer
- సమాధానం: 4
68. ‘సిద్ధాపూర్’గా ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది?
1) రంగారెడ్డి
2) మెదక్
3) మహబూబ్‌నగర్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 2
69. పురాతన దేశీయ వేషాన్ని ధరించి తళతళ మెరిసే కత్తులు ధరించి ఉద్రేక పూరిత అడుగుల కదలికలతో చేసే నృత్యం?
1) సిద్ధినృత్యం
2) వీరనాట్యం
3) రేలాట నృత్యం
4) 2, 3
- View Answer
- సమాధానం: 1
70. ‘మహావీర్ హరిణ వనస్థలి’ సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) హైదరాబాద్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 3
71. తెలంగాణలో ‘పాలరాయి’ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) నల్లగొండ
4) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 2
72. ‘సింగూర్ జల విద్యుత్ కేంద్రం’ ఏ జిల్లాలో ఉంది?
1) నిజామాబాద్
2) వరంగల్
3) ఆదిలాబాద్
4) మెదక్
- View Answer
- సమాధానం: 4
73. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది?
1) హైదరాబాద్
2) రంగారెడ్డి
3) మెదక్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
74. ఆదిలాబాద్ జనసాంద్రత ఎంత?
1) 270
2) 70
3) 170
4) 370
- View Answer
- సమాధానం: 3
75. స్త్రీ, పురుష నిష్పత్తిలో నిజామాబాద్ జిల్లా తొలి స్థానంలో ఉంది. ఇక్కడ వేయి మంది పురుషులకు ఎంత మంది స్త్రీలున్నారు?
1) 1020
2) 1040
3) 1050
4) 1060
- View Answer
- సమాధానం: 2
76. కింది వాటిలో హైదరాబాద్‌లో లేని విశ్వ విద్యాలయం ఏది?
1) నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా
2) మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ
3) ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ
4) మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయం
- View Answer
- సమాధానం: 4
77. తెలంగాణలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్
2) బాసర
3) నిజామాబాద్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 4
78. ‘ఖుషీమహల్’ చారిత్రక ప్రదేశం ఉన్న ప్రాంతం ఏది?
1) నిజామాబాద్
2) హైదరాబాద్
3) వరంగల్
4) మెదక్
- View Answer
- సమాధానం: 3
79. శైవ, బౌద్ధ, జైన మందిరాలకు ప్రసిద్ధి కేంద్రంగా విరాజిల్లుతున్న ప్రాంతం?
1) కురవి
2) కాళేశ్వరం
3) ధర్మపురి
4) కొలనుపాక
- View Answer
- సమాధానం: 4
80. ‘తెలంగాణ సర్ ఆర్ధర్ కాటన్’గా ప్రసిద్ధి చెందిన వారు?
1) నవాబ్ సాదర్యార్ జంగ్
2) నవాబ్ అలీ నవాజ్ జంగ్
3) నవాబ్ బహుదూర్ యార్ జంగ్
4) అలీయావర్ జంగ్
- View Answer
- సమాధానం: 2
81. కింది వాటిలో ‘ఏనుగులు తిరిగిన నగరం’గా ప్రసిద్ధి చెందింది ఏది?
1) ఎలుగొందల
2) రుక్మమ్మపేట
3) హైదరాబాద్
4) సిద్ధాపూర్
- View Answer
- సమాధానం: 1
82. ‘రక్తచందనం’ వృక్షాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
ఎ. శేషాచల ప్రాంతం
బి. నల్లమల అడవులు
సి. సత్య మంగళం పర్వత ప్రాంతం
1) ఎ మాత్రమే
2) ఎ, బి మాత్రమే
3) బి, సి మాత్రమే
4) ఎ, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 1